🔰 *మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు) లో 6వ తరగతిలో ప్రవేశాలు* 👉 *Sixth class* 👉 అప్లై చివరి తేదీ : 31/03/2024 👉 పరీక్ష ఫీజు : oc , bc వారికి 150 , sc , st వారికి 75 రూపాయలు 👉 పరీక్ష తేదీ : 21/04/2024 👉 అప్లై వెబ్సైట్ : https://apms.apcfss.in/ 🔰🔰🔰 మోడల్ స్కూల్స్ లిస్ట్ 👇 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 155 మోడల్ పాఠశాలల జాబితా: ** శ్రీకాకుళం జిల్లా: ** ఓ.వి.పేట, కుప్పిలి, తమడ, భామిని, పాతపట్నం, పొందూరు, జి.సిగదం, కొండములగం, కరవాంజ, ఎదులావలస, రాజపురం, పురుషోత్తమపురం, సోంపేట, ఎం.ఎస్.పల్లి ** విజయనగరం జిల్లా :** అయ్యప్పనగర్, అర్థనాపురం, ఎల్.కోట, బక్కనాయిడుపేట, అక్కివరం, దల్లీపేట, సతివాడ, గర్భం, శిఖరుగంగి, పెదమేడపల్లి, పెరుమాళ్ళి, పోరోహితునివలస, ములక్కాయలవలస, కురుపాం, మధునాపురం, మారుపల్లి ** విశాఖపట్నం జిల్లా :** మురపాక, మాచవరం, తెగద, పట్టిపల్లి, వీములపుడి ** తూర్పు గోదావరి జిల్లా :** సంకవరం, హంసవరం ** కృష్ణా జిల్లా: ** పెదకొమెర, మాధులపర్వ ** గుంటూరు జిల్లా:* * దుర్గి, కరెంపూడి, కండ్లకుంట, జెట్టిపాలెం (గోలి), దాచేపల్లి, గురజాల, దెచవరం, విప్పర్లరెడ్డిపాలెం, క్రోసూరు, చిరుమామిళ్...