A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

All Hms and teachers click on
https://play.google.com/store/apps/details?id=com.digilocker.android
above link and download the Digilocker app and create an account with Aadhar immediately and inform
parents and students also.
🔅అందరు HM/MEO ల కు :: మీరు మరియు మీ స్కూల్స్ లో ని అందరు ఉపాద్యాయులు తప్పని సరి గా DIGI LOCKER యాప్ ని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయండి అలాగే మీ స్టూడెంట్స్ పేరెంట్స్ చేత వారి పిల్లల పేరు మీద డిజి లాకర్‌ని యాప్ ను వారి రిజిస్టర్డ్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొనేలాగా చేయండి.
*ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేసుకొనుట*:
మీ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లో DIGI LOCKER అని సెర్చ్ లో ఎంటర్ చేస్తే వచ్చిన లింక్ నుండి DIGI LOCKER యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవలెను ఓపెన్ అయినా తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొనవలెను . తరువాత GET STARTED క్లిక్ చేసి వచ్చిన స్క్రీన్ లో CREATE ACCOUNT క్లిక్ చేయాలి తర్వాత వచ్చిన స్క్రీన్ లో మీ వివరాలు NAME డేట్ అఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తదితర వివరములు ఎంటర్ చేసి తర్వాత 6 డిజిట్ పిన్ ఎంటర్ చేయాలి ( ఆ పిన్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి) తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత మీ ఫోన్ కు OTP వస్తుంది ఆ OTP ఎంటర్ చేసినతర్వాత మీ ఆధార్ వెరిఫై చేసుకోవాలి అని వస్తుంది తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి మీ ఫోన్ కు OTP వస్తుంది ఆ OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ పూర్తి అయింది . తర్వాత మీ ఫోన్ నెంబర్ /ఆధార్ తో సైన్ ఇన్ అవ్వాలి.
*DIGI LOCKER*
నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ ద్వారా డిజిలాకర్ అనేది డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్‌ను మునుపెన్నడూ లేని విధంగా సులభతరం చేసిన ఒక అద్భుతమైన యాప్. ఇది సురక్షితమైనది, వినియోగదారు-స్నేహపూర్వకమైనది మరియు పర్యావరణ అనుకూలమైనది! ముఖ్యమైన పత్రాలను డిజిటల్‌గా నిల్వ చేయడం మరియు యాక్సెస్ చేయడం ఇప్పుడు చాలా సులభం . అదనంగా, ప్రభుత్వ-మద్దతు గల ప్రమాణీకరణమైన సెక్యూరిటీ లేయర్ ఉంది DIGI LOCKER ద్వారా మీ సర్టిఫికెట్స్ ను ఎక్కడినుండి అయినా ACCESS చేయవచ్చు.
Comments
Post a Comment