A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

AP SSC _2023-24 Hall tickets download link*
*Without username & password*
👇👇👇
https://www.bse.ap.gov.in/apsscht24/HallTicketsSel.aspx
Student wise Hall tickets download:
👇👇👇
https://www.bse.ap.gov.in/apsscht24/RegDefault.aspx
School wise Hall tickets download direct Link:👇👇
https://www.bse.ap.gov.in/apsscadmissions/Account/Login.aspx
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ (APSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా RTC బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్లు చూపించి.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు.. ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా ప్రయాణించవచ్చిన పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించింది.
Comments
Post a Comment