AP EAPCET RESULTS

 🔥 *AP EAPCET RESULTS*👇 🔥 *AP EAPCET RESULTS*👇 https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx

మంచి సూక్తులు

 శుభోదయం.. 🙏                          *🍌 

అరటి పండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి , రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులలో నుండి పాడైనవి...  కుళ్ళిపోయినవి తీసేస్తాడు.నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు.*


*మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు.వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు.*


*'అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు.వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది...'*


*_జీవితానుభవాలు అంతే...*_😍🤗


*బాధ కలిగించే ఆలోచనలను,  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులోంచి తీసేయాలి...*


*ఏ రోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి...*


*క్షమించాల్సిన వాటిని క్షమించాలి...*


*సానుభూతి చూపాల్సిన వారిపై సానుభూతి చూపాలి...*


*విస్మరించిన వాళ్లను విస్మరించాలి...* 


*ప్రశంసించదగిన వాళ్లను ప్రశంసించాలి...*


*"మంచి" అనుభూతులను "చక్కని" జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి...*


*"చెత్త" వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది...*


✍ *చిరునవ్వు ,ఆనందం కవల పిల్లలు... ఒకటి లేకుండా మరొకటి లేదు.*

Comments

Popular posts from this blog

A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

AP 10th Public Exams Hall Tickets Download*

AP Techers Transfer Application Download Direct Link