AP EAPCET RESULTS
🔥 *AP EAPCET RESULTS*👇 🔥 *AP EAPCET RESULTS*👇 https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx
*🌹🌹🌹శుభోదయం🌷🌷🌷*
నేటి సూక్తులు :
🌹 *జీవితంలో ఒదిగి*
*ఉండగలిగిన వారే*
*త్వరగా ఎదగగలుగుతారు.*
*పరిస్థితులు ఎంతగా అణచివేసినా*
*అంతిమ విజయం వారిదే...*
*కొన్ని కష్టాలు, అనుభవాలను ఇచ్చి*
*మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి...*
*ఒదిగి ఉండటం చిన్నతనం కాదు...*
*రేపటి విజయానికి తొలిమెట్టు.....!!*
🌹 *నువ్వు బాగున్నప్పుడు*
*పువ్వులాంటి మాటలు*
*విసిరినవారే....*
*నువ్వు బాగోలేనప్పుడు*
*రాళ్ళలాంటి కఠినమైన*
*మాటలు విసురుతారు....*
*అందుకే నువ్వు బాగోలేనప్పుడు*
*ఎలా ఉన్నావో...బాగున్నప్పుడు*
*కూడా... అలాగే ఉండు...*
*రెండు సందర్భాల్లో అలాగే ఉండు.*
*రెండు సందర్భాల్లో నీతో ఉన్న వారే...నీ వారు....!!*
🌹 *మరిచిపోలేని మనుషులు,*
*వదులుకోలేని బంధాలు..*
*ప్రతి ఒక్కరి జీవితంలో*
*కొన్ని ఉంటాయి.*
🌹 *ప్రతి ఉదయం ప్రేమతో*
*ఒక చిన్న పలకరింపు*
*మనసుకు ఎంతో*
*ఆనందాన్నిస్తుంది.*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Comments
Post a Comment