Posts

App ideas for Telugu users

 Absolutely. Here are practical app ideas that can be built with low budget and have good potential in India, especially for Telugu-speaking users. 🚀 15 App Ideas Telugu Exam Preparation App AP TET, DSC, TRT, APPSC, SSC, CTET Daily MCQs Mock tests Previous papers Rank/leaderboard Telugu explanations AI Telugu Study Assistant Upload textbook/PDF Ask questions in Telugu Generate notes Create MCQs automatically Voice-based questions Teacher Tools App Lesson plans Question-paper generator Marks calculator Attendance Student progress reports Ready-made worksheets AP Education Updates App Government orders School education updates Exam notifications Teacher transfers Results Important dates Telugu Current Affairs App Daily current affairs 10 daily MCQs Weekly quiz Monthly PDF Competitive-exam focused content AI Question Paper Generator Select class + subject + chapter Choose difficulty Generate question paper Generate answer key Export PDF Telugu Spoken English App Telugu → English sent...

Types of Learning Education psychology

 " Types of Learning"  Education psychology  No. Question (English / Telugu) Answer (English / Telugu) 1 Which theory focuses on "learning through rewards" in educational apps? / విద్యా యాప్‌లలో "బహుమతుల ద్వారా నేర్చుకోవడం"పై ఏ సిద్ధాంతం దృష్టి పెడుతుంది? Behaviorism / ప్రవర్తనావాదం 2 Giving a "badge" for completing a video lesson is an example of? / వీడియో లెసన్ పూర్తి చేసినందుకు "బ్యాడ్జ్" ఇవ్వడం దేనికి ఉదాహరణ? Positive Reinforcement / ధనాత్మక పునర్బలనం 3 Who is the father of Operant Conditioning? / కార్యసాధక నిబంధన పితామహుడు ఎవరు? B.F. Skinner / బి.ఎఫ్. స్కిన్నర్ 4 Which theory suggests learners "construct" knowledge through interactive media? / ఇంటరాక్టివ్ మీడియా ద్వారా అభ్యాసకులు జ్ఞానాన్ని "నిర్మించుకుంటారు" అని ఏ సిద్ధాంతం చెబుతుంది? Constructivism / నిర్మాణాత్మక వాదం 5 Using a "Pause" and "Rewind" button on educational videos hel...

6th Social ,Our Earth and Solar System

  Real Race  online  Exam Series   6th class Social Studies  1.Our Earth and Solar System   DSC/TET online Examination Link :1 https://quizzory.in/id/6985c7f4ff1069b7b53ed5de -------------------------------------------------------------

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

 ``` గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః *గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం* *"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః* *గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"* అయితే ఈ శ్లోకం ఎందులోది? ఏ సందర్భంలోది? ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా? ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ...

రక్షక తంత్రాలు chapter

  ముఖ్యమైన రక్షక తంత్రాల వివరణలు కింద ఉన్నాయి: ​దమనం (Repression): బాధాకరమైన విషయాలను అచేతనంలోకి నెట్టివేయడం. (ఉదా: చేదు జ్ఞాపకాలను మరచిపోవడం). ​ప్రతిగమనం (Regression): క్లిష్ట పరిస్థితుల్లో చిన్నపిల్లల వలె ప్రవర్తించడం. ​ప్రక్షేపణం (Projection): తన తప్పులను ఇతరులపైకి నెట్టడం. ​హేతుకీకరణ (Rationalization): అందని ద్రాక్ష పుల్లన అని తప్పుడు కారణాలు చెప్పి తనను తాను సమర్థించుకోవడం. ​విస్థాపనం (Displacement): కోపాన్ని ఒకరిపై నుండి మరొక బలహీనమైన వస్తువుపై లేదా వ్యక్తిపై చూపడం. ​తాదాత్మీకరణం (Identification): గొప్ప వ్యక్తులతో తనను తాను పోల్చుకుని ఆనందం పొందడం. ​పరిహారం (Compensation): ఒక రంగంలో వెనుకబడిన వ్యక్తి మరొక రంగంలో రాణించి ఆ లోటును భర్తీ చేసుకోవడం. ​ఉదాత్తీకరణ (Sublimation): అంగీకరించబడని కోరికలను సమాజం మెచ్చే పనుల ద్వారా తీర్చుకోవడం. సంఖ్య ప్రశ్న వివరణాత్మక సమాధానం 1 రక్షక తంత్రం అంటే ఏమిటి? అవి ఎందుకు అవసరం? వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు, ఆందోళనలు మరియు ఒత్తిడి నుండి తన అహాన్ని (Ego) తాత్కాలికంగా రక్షించుకోవడానికి అపస్మారక స్థితిలో ఉపయోగిం...

వ్యక్తిగత బేధాలు (Individual Differences). వ్యక్తిగత బేధాలు (Individual TET, DSC, Psychology వ్యక్తిగత బేధాలు (Individual Differences).

  TET, DSC, Psychology వ్యక్తిగత బేధాలు (Individual Differences). వ్యక్తిగత బేధాలు (Individual Differences) అనేవి మనస్తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన అంశం. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చినప్పుడు శారీరకంగా, మానసిక౦గా, సాంఘికంగా మరియు ఉద్వేగపరంగా విభిన్నంగా ఉంటాడు. ​ వ్యక్తిగత బేధాలు - ముఖ్యాంశాలు ​వ్యక్తిగత బేధాల రకాలు: ​అంతర వ్యక్తిగత బేధాలు (Inter-individual Differences): ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే తేడాలు (ఉదాహరణకు: ఒకరికి గణితం అంటే ఇష్టం, మరొకరికి సంగీతం అంటే ఇష్టం). ​వ్యక్త్యంతర బేధాలు (Intra-individual Differences): ఒకే వ్యక్తిలో ఉండే వివిధ సామర్థ్యాల మధ్య తేడాలు (ఉదాహరణకు: ఒక వ్యక్తికి లెక్కల్లో మంచి మార్కులు రావచ్చు కానీ ఆటల్లో వెనుకబడి ఉండవచ్చు). ​ప్రభావితం చేసే కారకాలు: ​అనువంశికత (Heredity): తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువుల ద్వారా శారీరక ఆకృతి, తెలివితేటలు ప్రభావితమవుతాయి. ​పరిసరం (Environment): కుటుంబం, పాఠశాల, సమాజం మరియు సంస్కృతి వ్యక్తి ప్రవర్తనను మారుస్తాయి. ​లింగ భేదాలు: స్త్రీ, పురుషుల మధ్య ఉండే ఆసక్తి మరియు సామర్థ్యాల తేడాలు. ​వయస్సు మరియు పరిణిత...

సంక్రాంతి తీపి జ్ఞాపకాలు

సంక్రాంతి తీపి జ్ఞాపకాలు  కూతురిని రైలెక్కించి... స్టేషన్ దాటి మలుపు తిరిగిన రైలులోని మనవలు కనుమరుగయ్యే దాకా  చేయి ఊపి, అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై... నీరసంగా ఇంటికి వచ్చి, గత నాలుగు రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది... అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఆ పెద్దాయన.           పిట్టలు రెక్కలొచ్చి ఎగిరి పోవడం సహజమే... దానికి ప్రకృతిలోని ఏ ప్రాణీ, ఇంతగా బాధపడటంలేదు కదా... మరి కాస్తోకూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాము... అని ఆలోచనల్లోకి జారిపోయాడు ఆ పెద్దమనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది.           కూతురి నెంబర్ చూసి చటుక్కున ఫోన్ ఎత్తిన అతనికి... అలవాటుగా అటునుంచి, కూతురు..."నాన్నా! ఇంటికి వెళ్ళిపోయారా? ఈ నాలుగు రోజులు తెగ తిరిగేసారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి. అవీ,ఇవీ అన్నీ సర్దేసి అలసిపోకండి. పనమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి, మేం వెళ్ళిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసి, సర్దిపెట్టమని పురమాయించాను... ఈలోగా మీరు కిందామీదా పడిపోకండి, సరేనా... వేళకి...

Depatrmental Tests MAY-2025 Results Download Direct link

Image
 *🌷Depatrmental Tests MAY-2025 Session... Results has been realesed just now... The above papers*👆👆👆 * https://portal-psc.ap.gov.in/HomePages/DepartmentalTestResults_May_2025 *

Popular posts from this blog

AP SSC EXAM HALL TICKETS DOWNLOAD DIRECT LINK

AP SSC -2026 Results download direct Link

AP inter results Download Direct Link