A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

Image
A.P-S.S.C-2025 RESULTS  Download Direct Links; Link-1 : https://bse.ap.gov.in Link -2 : https://results.bse.ap.gov.in Link -3: https://results.eenadu.net/ap-tenth-2025/ap-10th-ssc-results-2025.aspx Link -4 https://www.sakshieducation.com Link -5 ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మనమిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9552300009 నెంబర్‌కు హాయ్ (Hi) అని మెసేజ్ చేయగానే.. సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో విద్య సేవలపై క్లిక్ చేయాలి అందులో పరీక్ష ఫలితాలు (10వ తరగతి/ ఎస్‌ఎస్‌సీ) డౌన్లోడ్‌పై క్లిక్ చేయాలి. 10వ తరగతి / SSC ఫలితాలు DOWNLOAD చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది. హాల్‌టికెట్‌/ ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ఫలితాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Moles enroll particulars

 *10 వ తరగతి పుట్టుమచ్చల నమోదు... వివరాలు.👇🏻*


 *Be careful about their location on the body ( left or right)*


 *♦️ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి*


*♦️ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.*


 *♦️ అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.*


నుదురు- forehead

కనుబొమ్మ- Eyebrow 

కనురెప్ప- eyelid 

కణత -temple 

చెవి -ear  

చెంప -cheek 

పై పెదవి - upper lip 

కింది పెదవి - lower lip  

గడ్డం- chin 

భుజం-shoulder 

ఛాతి- Chest 

భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm

{ భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm}అని కూడా రాయ వచ్చు}

మణికట్టు-  wrist 

బొటన వేలు- thumb 

చూపుడు వేలు- index finger           

 ఉంగరం వేలు- ring finger 

మధ్య వేలు- middle finger 

చిన్న వేలు- little finger               

 అరచేయి- palm 

మోచెయ్యి- elbow 

బొడ్డు-  navel 

పొట్ట- abdomen 

నడుము- waist

Hip = either side of the body below the waist and above the thigh.

తొడ- thigh 

మోకాలు- knee 

అరికాలు -foot 

కాలివేలు- toe 

కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe

రెండవ కాలి వేలు = long toe                

  మూడవ కాలి వేలు= third toe/ ring toe

నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe

ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe 

పాదం కింద భాగం- foot sole


*Examples :*


 *★A dark mole on the upper lip.*


*★A light mole on near the right ear.*


*★A black mole on the right collar bone.* 


*★A light mole on the left cheek*. 


*★A scar on the right forearm* 


*★A dark mole on the chest*


*★A light mole on the left abdomen.*

Comments

Popular posts from this blog

A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

AP 10th Public Exams Hall Tickets Download*