A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

Image
A.P-S.S.C-2025 RESULTS  Download Direct Links; Link-1 : https://bse.ap.gov.in Link -2 : https://results.bse.ap.gov.in Link -3: https://results.eenadu.net/ap-tenth-2025/ap-10th-ssc-results-2025.aspx Link -4 https://www.sakshieducation.com Link -5 ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మనమిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9552300009 నెంబర్‌కు హాయ్ (Hi) అని మెసేజ్ చేయగానే.. సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో విద్య సేవలపై క్లిక్ చేయాలి అందులో పరీక్ష ఫలితాలు (10వ తరగతి/ ఎస్‌ఎస్‌సీ) డౌన్లోడ్‌పై క్లిక్ చేయాలి. 10వ తరగతి / SSC ఫలితాలు DOWNLOAD చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది. హాల్‌టికెట్‌/ ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ఫలితాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

NMMS (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం)- 2024 సంబంధించిన వివరాలను Download Direct Link

 🏵️🏵️🏵️🏵️🏵️🏵️

    *NMMS (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం)- 2024

🎯🎯🎯🎯🎯🎯











1️⃣ *వివరణ:*

ది మినిస్ట్రీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారు  ఆగస్టు 2008 నుండి ప్రతి సంవత్సరం NMMS పరీక్షను నిర్వహిస్తున్నారు.

ప్రతి సంవత్సరం భారతదేశ మొత్తం మీద లక్ష మంది విద్యార్థులకు NMMS స్కాలర్షిప్ లు అందించే భాగంలో ఆంధ్రప్రదేశ్ కు 4087 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందుతాయి.

2️⃣ *అర్హతలు:* 

ఈ విద్యా సంవత్సరం (2024-2025) లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ప్రభుత్వ ఎయిడెడ్, వసతి సౌకర్యం లేని మోడల్ స్కూల్స్  లోని  8వ తరగతి చదువుతున్న విద్యార్థి, విద్యార్థులు అర్హులు.

విద్యార్థి యొక్క తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 3,50,000/- లోపు ఉండాలి. 

OC, BC విద్యార్థులకు 7వ తరగతిలో 55% మార్కులు, SC,ST విద్యార్థులకు 50% మార్కులు ఉండాలి.


3️⃣ *ఎగ్జామ్ విధానం:* 

1. MAT (మెంటల్ ఎబిలిటీ టెస్ట్) - 90 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 90 మార్కులకు ఉంటుంది.

2. SAT ( స్కాలర్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్) - 90 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలలో ఫిజిక్స్ నుండి 12, కెమిస్ట్రీ నుండి 11, బయాలజీ నుండి 12, మ్యాథమెటిక్స్ నుండి 20, హిస్టరీ నుండి 10, జాగ్రఫీ నుండి 10, పొలిటికల్ సైన్స్ నుండి 10,ఎకనామిక్స్ నుండి 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 90 మార్కులకు ఉంటుంది.

*గమనిక* నెగటివ్ మార్కులు ఉండవు.


4️⃣ *సిలబస్:*

7వ తరగతి (పూర్తి సిలబస్) మరియు 8వ తరగతి (నవంబర్ వరకు ఉన్న సిలబస్)


5️⃣ *క్వాలిఫైయింగ్ పర్సంటేజ్:*

Gen, BC, PH విద్యార్థులు 40% అంటే 36 మార్కులను; SC, ST విద్యార్థులు 32% అంటే 29 మార్కులను MAT మరియు SAT లలో విడివిడిగా పొంది ఉండాలి.


6️⃣ *ఎంపిక:* 

అర్హత సాధించిన విద్యార్థులలో నుండి SC -15%, ST - 5%, BC-A 7%, BC-B 10%, BC-C 1%, BC-D 7%, BC-E 4%, PH-3%, Gen-48% NMMS స్కీంకు సెలెక్ట్ చేయబడతారు.


7️⃣ *పరీక్ష ఫీజు:*

OC, BC, PH విద్యార్థులకు 100/-

SC, ST విద్యార్థులకు 50/- 


8️⃣ *పరీక్ష తేదీ:*

ది. 08/12/2024


9️⃣ *అప్లికేషన్స్ఆన్లైన్  చేయుటకు చివరి తేదీ*

ది. 17/09/2024


1️⃣0️⃣  *సంప్రదించవలసిన ఆన్లైన్ సైట్:*


https://portal.bseap.org/APNMMSTFR/Account/Login.aspx


1️⃣1️⃣ *కావలసిన సర్టిఫికెట్లు:*

1. 7th Class Marks Memo 

2. Caste Certificate 

3. Income Certificate

4. PH Certificate ( PH candidate only).


1️⃣2️⃣ *ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్:*

A. Caste Certificate

(క్యాస్ట్ సర్టిఫికెట్ లేనియెడల HM సంతకం చేసిన స్టడీ సర్టిఫికేట్ )

 jpg ఫార్మాట్ లో ఉండాలి. 150 kb నుండి 1 mb మధ్య సైజులో ఉండాలి.

B. Income Certificate

(ఇన్కమ్ సర్టిఫికెట్ లేనియెడల రేషన్ కార్డ్)

jpg ఫార్మాట్ లో ఉండాలి. 150 kb నుండి 1 mb మధ్య సైజులో ఉండాలి.

C. Photo & Signature

jpg ఫార్మాట్ లో ఉండాలి. 10 kb నుండి 30 kb మధ్య సైజులో ఉండాలి.

D. PH Certificate

jpg ఫార్మాట్ లో ఉండాలి. 150 kb నుండి 1 mb మధ్య సైజులో ఉండాలి.


Comments

Popular posts from this blog

A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

AP 10th Public Exams Hall Tickets Download*