A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

Image
A.P-S.S.C-2025 RESULTS  Download Direct Links; Link-1 : https://bse.ap.gov.in Link -2 : https://results.bse.ap.gov.in Link -3: https://results.eenadu.net/ap-tenth-2025/ap-10th-ssc-results-2025.aspx Link -4 https://www.sakshieducation.com Link -5 ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మనమిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9552300009 నెంబర్‌కు హాయ్ (Hi) అని మెసేజ్ చేయగానే.. సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో విద్య సేవలపై క్లిక్ చేయాలి అందులో పరీక్ష ఫలితాలు (10వ తరగతి/ ఎస్‌ఎస్‌సీ) డౌన్లోడ్‌పై క్లిక్ చేయాలి. 10వ తరగతి / SSC ఫలితాలు DOWNLOAD చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది. హాల్‌టికెట్‌/ ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ఫలితాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Telangana Inter 1st and 2nd Results Download Direct Links

 

Telangana 1st and 2nd Inter Results Download Direct Links 

ఏప్రిల్ 24 (బుధవారం) TS Inter Results ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్‌ 24 ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి ఒకేసారి వెల్లడించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.








Link-1

https://tsbie.cgg.gov.in/home.do 

Link-2

https://www.manabadi.co.in/

Link-3

https://www.indiaresults.com/

Comments

Popular posts from this blog

Know your Polling duty Area Direct Link

A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

AP 10th Public Exams Hall Tickets Download*