A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

*MOST URGENT*
🌷🌷🌷🌷🌷🌷
జిల్లా విద్యాశాఖ అధికారి నుండి మొదలుకొని DyEO ,MEO,SSA, DIET, జిల్లాలోని అన్ని యాజమాన్యాల విద్యారంగంలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్, ఒకేషనల్ కోర్సు ఉపాధ్యాయులు, ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు, పి ఈ టి, పి డి లు, సి ఆర్ పి లు, యం ఐ సి కోఆర్డినేటర్లు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు వరకు అందరు కూడా ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి *ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎపిసోడ్ 11* ను ఈ రోజు ఉదయం 11 గంటలకు మీ మీ పాఠశాలలో ఉన్న IFP/స్మార్ట్ టీవీ లో అందరూ సమిష్టిగా చూడాలి.
ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎపిసోడ్ 11
https://youtu.be/XecPDvdFakU?si=UD1NYJ_3x7VRpjE0
J ను వీక్షించిన తర్వాత చేయవలసిన పనులు
1. మీకు ఇవ్వబడిన గూగుల్ ఫామ్ ను ప్రతి ఒక్కరూ పూర్తి చేసి మధ్యాహ్నం 1 గంట లోపు సబ్మిట్ చేయవలెను.
2. ఈ సమాచారాన్ని మండల విద్యాశాఖ అధికారులు, మీ మీ మండలంలో ఉన్న అన్ని పాఠశాలలకు పంపించవలెను.
3. ప్రధానోపాధ్యాయులు అందరూ వ్యక్తిగత శ్రద్ధ వహించి, పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ వీక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవలెను.
4. ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా మీ మీ పాఠశాలలలో ఎంత మంది పాఠశాల సిబ్బంది, ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి ఎపిసోడ్ 11 ను వీక్షించినారో అనే దానిని మీ మీ మండల విద్యాశాఖ అధికారుల ఫోన్ నంబర్స్ కు మెసేజ్ పంపించవలెను.
*
Comments
Post a Comment