Depatrmental Tests MAY-2025 Results Download Direct link
*🌷Depatrmental Tests MAY-2025 Session... Results has been realesed just now... The above papers*👆👆👆 * https://portal-psc.ap.gov.in/HomePages/DepartmentalTestResults_May_2025 *
*NPS Mobile అప్లికేషన్ కొత్తగా 14.0.27 కు 09-04-23 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది.*
*🌷కొత్తగా వచ్చిన ఆప్షన్ లు*
1.Subscriber can download e-pran as Image
2.Subscriber can update PAN from application
3.Subscriber can seed Aadhaar from applicationAadhaar
𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿
https://play.google.com/store/apps/details?id=nps.nps
*🌷PRAN కు ఆధార్ కు సీడ్ చేసుకొనే ఆప్షన్ కొత్తగా ఇవ్వటం జరిగింది. మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తరువాత లాగిన్ అయిన తరువాత, Profile Settings సెక్షన్ లొ Aadhaar Seeding పై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేసాక ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు వచ్చే OTP ఎంటర్ చేయాలి తరువాత Ack ఐడి Note చేసుకోవాలి.*
Comments
Post a Comment