AP EAPCET RESULTS

 🔥 *AP EAPCET RESULTS*👇 🔥 *AP EAPCET RESULTS*👇 https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx

EHS cardనందు రిజిష్టర్ అయిన సెల్ నెంబరు ప్రస్తుతం మనవద్ద మనుగడలో లేకపోతే మనకు EHS card వివరాలు పరిశీలించుకోవడానికి Direct Link

 










https://www.ehs.ap.gov.in/EHSAP/healthCardAction.do?actionFlag=healthCardView&theme=navyblue


EHS నందు రిజిష్టర్ అయిన సెల్ నెంబరు ప్రస్తుతం మనవద్ద మనుగడలో లేకపోతే మనకు EHS card వివరాలు పరిశీలించుకోవడానికి  OTP రాదు.అటువంటి వారు 

  EHS లో ఈ క్రింది పద్దతిలో  సులభంగా  ఇంటినుండే ప్రస్తుత మొబైల్ నెంబరు అప్లో డ్ చేసుకోవచ్చు.


Google search నందు  


https://www.ehs.ap.gov.in/EHSAP/healthCardAction.do?actionFlag=healthCardView&theme=navyblue


పై లింక్ పై చేయండి..  ఓపన్ అయిన విండోలో 

User ID వద్ద  మీ EHS UID ఎంటర్ చేయండి 

GO పై క్లిక్ చేయండి. 


ఓపన్ అయిన విండోలో OTP has been sent to xxxxxx7892 ( మీ పది  అంకెల మొబైల్  నెంబరు) & mail ID  xxxxxx@.com (మీ ఇమెయిల్) అని వచ్చి OTP పంపినట్లుగా మెసేజ్ కనిపిస్తుంది.

ఆ OTP ని ఎంటర్ చేసి GO పై క్లిక్  చేయండి.  మీ EHS Card display అవుతుంది. 


ఒకవేళ అక్కడ OTP పంపబడనట్లు చూపబడిన మొబైల్ నెంబరు చివరి నాలుగు అంకెలు మీ మొబైల్ వి కాక  పోయిన లేక ప్రస్తుతం మీ సెల్ నంబరు మారినా  మీకు OTP రాదు. 


అటువంటపుుడు మనం ఏంచేయాలి? మన కొత్తమొబైల్ నెంబరు ఎలా రిజిష్ట్రేషన్ చేసుకోగం?


 OTP  లో చూపిన otp has been sent to xxxxxx7892  ( మీ పది  అంకెల మొబైల్  నెంబరు) & mail ID  xxxxxx@.com (మీ ఇమెయిల్) ఈ క్రింది పద్దతిలో  మార్చుకోవచ్చు. దీనికొరకు

 https://www.ehs.ap.gov.in/EHSAP/healthCardAction.do?actionFlag=healthCardView&theme=navyblue


పై లింక్ పై చేయండి..  ఓపన్ అయిన విండోలో 

User ID వద్ద  మీ EHS UID ఎంటర్ చేయండి 

GO పై క్లిక్ చేయండి. 


ఓపన్ అయిన విండోలో OTP has been sent to xxxxxx7892 ( మీ పది  అంకెల మొబైల్  నెంబరు) & mail ID  xxxxxx@.com (మీ ఇమెయిల్) అని వచ్చి OTP పంపినట్లుగా మెసేజ్ కనిపిస్తుంది 


ఈ మెసేజ్  తరువాతలైన్లో

  

Please click here to change the mbile number and mail ID  అనే option కనిపిస్తుంది . 


అందులో Click Here పై క్లిక్ చేయండి. 


ఓపన్ అయిన విండోలో Any Issues /Complaint Registration వస్తుంది. ఈ క్రింది అంశాలు అక్కడ డిస్ప్లే అవుతాయి. వాటనినటిని ఒక దాని తరువాత మరొకటి పూర్తిచేయాలి . * మార్కు ఉన్నవి మేండేటరీ     గా గమనించండి అంటే ఆవివరాలు ఖచ్చితంగా నింపాలి.


 ఆవివరాల 

1)Name  ఇవ్వబడిన బాక్స్ లో మీ పూర్తి పేరు టైప్ చేయండి. 


2)రెండవ కాలమ్ లో ఉన్న   O Employee   O Pensioner    O STO 

O DDO    O HOD  లలో మనకు సంబందించిన Pensoners ముందున్న దున్న సర్కిల్ లో క్లిక్  చేయండి. 


3) ID వద్ద మీ EHS UID నెంబరు ముందు P పెట్టి ఎంటర్ చేయండి. 


4) మొబైల్  నెంబరు ఎంటర్ చేయండి.

(మీరు వాడుతున్న మీ మొబైల్ నెంబరు).


5) మీ ఇ మెయిల్ ఐ డి ఎంటర్ చేయండి. 


6) అక్కడ ఇవ్వబడిన Discription Box లో 

 Sir  The mobile number which displyed in EHS is not mine .Please change the mobile numbr to xxxxxxxx (మీ సెల్  నెంబరు) and please note my email 

ID as xxxxxxx (మీ మెయిల్ ) . So that i can check my 

EHS details and login.  Thanking you sir. yours  

(Name) 


7) Chose File - mobile and email change కొరకు  ఏ విధమెైన ఫైల్స్ అప్లో డ్ చేయనక్కరలేదు. 

Submit  పై క్లిక్ చేయండి. 


మీ Complaint Register అయినట్లు పైన మీరు ఇచ్చిన మొబైల్ నెంబరుకు sms వస్తుంది.


ఒకటి రెండు పనిదినాల్లో  మన incident Resolve చేసి మన మొబైల్  కు sms , email కు మెయిల్ వస్తుంది.


ఆ తరువాత మారిన మీ మొబైల్ నెంబరు సహాయంతో EHS card view లో   OTP సహాయంతో మీ EHS కార్దును  చూడవచ్చు.  EHS లో Forget Password option  ద్వారా  Password reset చేసుకోవచ్చు.


EHS UID అంటే ఏమిటి? ఏ నెంబరు? అనే అనుమానం చాలామందిలో ఉంది, 2019 కి ముందు రిటైర్ అయిన

 వారిక్ AG oFfice  వారు ఇచ్చిన PPO Number తో బాటు మన ట్రెజరీ అధ కారులు PPO ID (మొదటి 3అంకెలు ట్రెజరీకోడ్ మరొక 5అంకెలతో 8 అంకెల సంఖ్య) కేటాయించేవారు. ఆసంఖ్య  ముందు  P చేర్చినచో అదే వారికీ EHS UID అవుతుంది.

Ex. P031630254. 


2020 తరువాత రిటైర్ అయిన వారికి PPO ID ఉండదు. వారి cfms number  (ఎనిమిది అంకెల సంఖ్య )ముందు P చేర్చితేఅద  వారిUID అవుతుంద  

Ex. P14438307 


Health Card 

EHS Heath Card View 

Health Card Status 

Employee Health scheme వంటి హెడిుంగ్స్ కనిపిసాి యి. 


మన EHS Heath Card Status మనం చెక్ చేసుకోవచ్చు . దీని కోరకు


https://www.ehs.ap.gov.in/EHSAP/hcStatusAction.do?actionFlag=onload&theme=darkgreen


పై లింక్ పై క్లిక్ చేయండి.


ఓపన్ అయిన విండోలో O Employee O Pensioner అనే వాటిలో  పెన్షనర్  ముందునన సర్కిల్  పై క్లిక్ చేయండి.  

అక్కడ ఇవ్వబడిన బాక్సులో  మీ EHS UID ఎంటర్ చేసి  సెర్చి పై చేయండి. 


ఓపన్ అయిన విండోలో నే మీ హెల్త్ కార్డు మీ డిపెండెంట్ కార్డు పేరు స్టేటస్  డిస్ప్లే అవుతాయి. 


ఒకవేళ  మీ కార్డు యాక్టవ్ గా లేకపోయిన లేదా మీరు ఎంటర్ చేసిన ఐడి కరెక్ట్  కాక పోయిన  No Records Found అని వస్తుంది.


Comments

Popular posts from this blog

A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

AP 10th Public Exams Hall Tickets Download*

AP Techers Transfer Application Download Direct Link