సంక్రాంతి తీపి జ్ఞాపకాలు

సంక్రాంతి తీపి జ్ఞాపకాలు  కూతురిని రైలెక్కించి... స్టేషన్ దాటి మలుపు తిరిగిన రైలులోని మనవలు కనుమరుగయ్యే దాకా  చేయి ఊపి, అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై... నీరసంగా ఇంటికి వచ్చి, గత నాలుగు రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది... అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఆ పెద్దాయన.           పిట్టలు రెక్కలొచ్చి ఎగిరి పోవడం సహజమే... దానికి ప్రకృతిలోని ఏ ప్రాణీ, ఇంతగా బాధపడటంలేదు కదా... మరి కాస్తోకూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాము... అని ఆలోచనల్లోకి జారిపోయాడు ఆ పెద్దమనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది.           కూతురి నెంబర్ చూసి చటుక్కున ఫోన్ ఎత్తిన అతనికి... అలవాటుగా అటునుంచి, కూతురు..."నాన్నా! ఇంటికి వెళ్ళిపోయారా? ఈ నాలుగు రోజులు తెగ తిరిగేసారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి. అవీ,ఇవీ అన్నీ సర్దేసి అలసిపోకండి. పనమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి, మేం వెళ్ళిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసి, సర్దిపెట్టమని పురమాయించాను... ఈలోగా మీరు కిందామీదా పడిపోకండి, సరేనా... వేళకి...

INSPIRE Awards-MANAK Online Registrations & Nominations-2022-23 process Direct Link

 ♦️♦️♦️♦️♦️♦️ *INSPIRE Awards-MANAK Online Registrations & Nominations-2022-23*♦️♦️♦️♦️ 









 🔴 INSPIRE Awards-MANAK online రిజిస్ట్రేషన్ మరియు విద్యార్థుల ప్రాజెక్టుల నామినేషన్స్ పూర్తి చేయవలసినదిగా మనవి.


Compulsory:

♦️👉5 projects for High schools

 ♦️👉3 projects for UP schools.

 🔴👉 Very important: Students from  SC,ST, caste should be Nominated from the school .(Two students out of five).

 If PH students with good mobility are available please nominate one of them as per availability.

(Please complete before 22/9/2022 site may not work  after 25th ) 

Mandal incharges for each mandal have been nominated. Please co-operate with them and take their assistance.


✅ సమయం ఉందని వేచి చూడక గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాలి. 


♦️👉 Online Registration చేయునపుడు మీ పాఠశాల Dise నంబర్, Mail

(personal ID లు కాకుండా school పేరుతో ID create చేస్తే మంచిది), మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, Inspire కు ఇన్ ఛార్జ్ ఉపాధ్యాయుని పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 30 ని''లలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

*Excel sheet లో వివరాలన్నీ పొందుపరచి ఉంచుకుంటే 15మిస్ లో process complete అయిపోతుంది. Fast గా repitition లేకుండా easy గా ఉంటుంది.*

 ♦️👉Please maintain a record regarding password ,mail address acknowledgements

♦️👉 విధానం :

 *_www.inspireawards-dst.gov.in_* అడ్రస్ ద్వారా web పేజీ ఓపెన్ చేసినపుడు దానిలో school authority ని క్లిక్ చేసినపుడు one time registration వచ్చును. దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration form  వచ్చును. దానిలో మీ స్కూల్ mail,dise నెంబర్ మరియు రెవెన్యూ dist-ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత, save & next నొక్కిన తరువాత Forward for Approval అని District authority కి forward చేస్తే school registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement save 💾 and 🖨print తీసుకొని స్కూల్ రికార్డు 📖 లో భద్రపరుచుకోవాలి.


♦️👉 District authority చే approve అయ్యాక mail id కి mail 📩 వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వారా మన పాఠశాల user id మరియు password create చేసుకొవలెను.


♦️👉 *నామినేషన్స్ చేయు విధానము:* 

login అయి, హైస్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5గురు విద్యార్థుల, UP School అయితే ముగ్గురు విద్యార్థుల యొక్క పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, విద్యార్థి bank A/c number, IFSC Code,branch పేరు మొదలగు సమాచారమును నింపిన తర్వాత 

విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ writeup ను ఫోటోలతో సహా upload చేసి,forward nominations to district authority కు పంపవలెను.

  

♦️👉 గత సంవత్సరం OTR పూర్తి చేసుకొని user id, password గుర్తున్నవారు నేరుగా నామినేషన్స్ చేయవచ్చు.గుర్తు లేనివారు forgot password విధానం ద్వారా చేయవచ్చు.లిస్ట్ లో పేరు లేనివారు others అనే ఆప్షన్ ద్వారా OTR చేయవచ్చు.

(OTR : one time registration)

♦️👉 విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా, సృజనాత్మకమైన, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితమైన, సామాజిక సమస్యలకు పరిష్కారం సూచించే విధంగా,నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయాలి.


♦️👉 ఈ దిశలో ప్రోత్సహిస్తూ, INSPIRE MANAK అవార్డ్స్ నామినషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయాలి.


Comments

Popular posts from this blog

A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

AP 10th Public Exams Hall Tickets Download*

AP Techers Transfer Application Download Direct Link