School Assembly లో ప్రతిరోజూ నిర్వహించవలసిన కార్యకలాపాలు

 Primary  schools*






*1. School Assembly*

=========

   ✨క్రింది కార్యకలాపాలు ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పాఠశాల అసెంబ్లీలో నిర్వహించ వలెను 


 *⇒  Vande Mataram Song*

 

  *⇒  Maa Telugu talliki (State Anthem)*


(సోమవారం,బుధవారం ,శుక్రవారం )


   *⇒Sare jahan se Acha*


(మంగళవారం,గురువారం,శనివారం)

 

    *⇒ Pledge in Telugu*


(సోమవారం,మంగళవారం,బుధవారం )


  *⇒   Pledge in English*


(గురువారం,శుక్రవారం,శనివారం)


*⇒ Road safety pledge*


(మంగళవారం) 


  *⇒School safety pledge*


  (బుధవారం )


  *⇒  Nature prayer (Prakrutyhi Prardhana)*


(శుక్రవారం)

 

   *⇒Learn a word a day* 

*Thought / importance of the day*

 

*⇒General knowledge questions/quiz*

 

  *⇒ Reading Telugu news*


(సోమవారం,మంగళవారం,బుధవారం)


   *⇒Reading English news*


(గురువారం,శుక్రవారం,శనివారం)

 

   ⇒ HM'snote

 

  ⇒  National anthem


 *📍NOTE*


పాఠశాల భద్రత ప్రతిజ్ఞ, రహదారి భద్రత ప్రతిజ్ఞ మరియు ప్రకృతి ప్రార్థన వంటి ప్రత్యేక ప్రతిజ్ఞల కోసం, దయచేసి HEAD PLEDGE కింద చివరి పేజీని చూడండి.


=============

*💞High-school  వారికి*

=============


*⇒ Pledge in Telugu*

(సోమవారం,మంగళవారం, )


  *⇒   Pledge in English*


( బుధవారం గురువారం  )


  *⇒ Pledge  in hindi*

(శుక్రవారం  శనివారం)


#SCHOOL_ ADMINISTRATION

Comments

Popular posts from this blog

A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

AP 10th Public Exams Hall Tickets Download*