Depatrmental Tests MAY-2025 Results Download Direct link

*పిల్లలు ఏ వాతావరణంలో జీవిస్తారో! అదే నేర్చుకుంటారు.*
"1)" పిల్లలు "విమర్శించే" వాతావరణంలో పెరిగితే "ఖండించడం" నేర్చుకుంటారు.
"2)" పిల్లలు "భయంతో" పెరిగితే "ఆందోళనతో" జీవిస్తారు.
"3)" పిల్లలు జాలితో పెరిగితే తమపై "తాము జాలి" పడుతుంటారు.
"4)" పిల్లలను గేలి చేస్తే, సిగ్గుతో కుంచించుకు పోవటం నేర్చుకుంటారు.
"5)" పిల్లలు "అసూయతో" పెరిగితే. "ఈర్ష" పడటం నేర్చుకుంటారు.
"6)" పిల్లలు "అవమానంతో" పెరిగితే "అపరాధ భావం" తో లోనవుతుంటారు.
" 7)" పిల్లలను "ప్రోత్సహిస్తే", "ఆత్మవిశ్వాసం" అలవర్చు కుంటారు.
"8)"పిల్లలను "సహనంతో" పెంచితే" ఓపిక"ను అలవరచు కుంటారు.
"9)" పిల్లలను "ప్రశంసలతో" పెరిగితే, వారు "అభినందించటం" నేర్చుకుంటారు.
"10)" పిల్లలు "'ఒప్పు దల"తో పెరిగితే, "ప్రేమించటం" నేర్చుకుంటారు.
" 11)" పిల్లలు అంగీకారంతో పెరిగితే, తనను తాను "ఇష్టపడటం" నేర్చుకుంటారు.
"12)" పిల్లలు "గుర్తింపు పొందే" వాతావరణంలో పెరిగితే, "లక్ష్యాలను" ఏర్పరచుకుంటారు
"12)" పిల్లలు పంచుకునే వాతావరణంలో పెరిగితే, "ఉదార స్వభావాన్ని" అలవర్చుకుంటారు
"13)" పిల్లలు "నిజాయితీ" తో పెరిగితే "సత్య వంతంగా" ఉండటాన్ని అలవర్చుకుంటారు.
"14)" పిల్లలు "న్యాయమైన" వాతావరణంలో పెరిగితే "ధర్మం" అలవర్చుకుంటారు.
" 15)" పిల్లలు "దయ కరుణ " తో జీవిస్తే" గౌరవాన్ని" నేర్చుకుంటారు.
"16)" పిల్లలు "భద్రతతో" పెరిగితే "విశ్వాసాన్ని" అలవర్చుకుంటారు.
"17)" పిల్లలు "ప్రేమాభిమానాల మధ్య పెరిగితే, ప్రపంచంలో ప్రేమను కనుగొంటారు.
"18)" పిల్లలు స్నేహపూరిత వాతావరణంలో పెరిగితే, తాను నివసించే ప్రపంచం
"గొప్పదని" భావిస్తారు.
"19)" పిల్లలు "స్వతంత్రంగా నిర్ణయాలు" తీసుకున్నట్లు పెంచుతే, వారు "నాయకులులై" రాణించగలరు.
"20)" మీ పిల్లలకు "మొహమాటం లేకుండా" మాట్లాడటం నేర్పండి. జీవితంలో "సంకోచం లేకుండా" మాట్లాడగలరు.
"21)" పిల్లలకు "బద్ధకం" అలవాటు చేయకండి. ప్రతి పనిలోనూ "అనాసక్తి" చూపించు తారు.
"22)" పిల్లలకు "నెగిటివ్" ఆలోచనలు రానివ్వకండి. పెద్ద అయితే "విజయం" దిశగా అడుగులు వేస్తారు.
"23)" పిల్లలకు "అతి నిద్ర" అలవాటు చేయకండి. సమయపాలన లో తగు శ్రద్ధ వహించి గలరు.
"24)" పిల్లలకు పనులను వాయిదా వేసే పద్ధతి నేర్పకండి,
పెద్ద అయితే అది ఒక జబ్బు కాగలదు జాగ్రత్త,! వహించండి.
పిల్లలను ఏ వాతావరణం లో పెంచాలో సింపుల్ గా వివరించారు.ధన్యవాదాలు సర్.
ReplyDelete